1 | ప్రతి రోజు సత్సంగము |
2 | ప్రతి నెల శుద్ధ ఏకాదశి రోజున 18 అధ్యాయముల గీతా పారాయణం |
3 | ఆషాడ, కార్తిక, మాఘ, వైశాఖ మాసం పౌర్ణమి రోజు సదస్సు |
4 | ప్రతి సంవత్సరము 'గీతా జయంతి' సందర్భముగా 18 రోజులు 'గీతా ప్రచార యజ్ఞం' |
5 | మహాత్ముల జయంతి కార్యక్రమాలు (శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ ఆది శంకరాచార్య జయంతి, శ్రీ రమణ మహర్షి జయంతి, గీతా జయంతి, మొదలగునవి) |
6 | ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వన భోజనాలు |
7 | ప్రతి సంవత్సము సెప్టెంబర్ 12 వ తేదీన గురుదేవుల జన్మదినోత్సవం |
8 | ఉగాది రోజున ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం : వార్షికోత్సవము |