దుర్లభమైన మానవ జన్మను పొంది, ఈ జన్మను సార్ధకం చేసుకోవాలని చిత్తశుద్ధితో ప్రయత్నించే వారికోసమే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఈ website ద్వారా మార్గనిర్దేశనం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అనేక జన్మలలో సుకృతం చేసుకొన్నవారికే ఈ మానవ జన్మను సార్ధకం చేసుకోవాలనే 'శుభేచ్ఛ' కలుగుతుంది. వారే జన్మసార్ధక్యానికి మార్గం చూపే సద్గురువులు ఎవరా ? అని అన్వేషించగలుగుతారు. వారికే సద్గురువులు, సత్ శాస్త్రాలు, సద్బోధలు లభిస్తాయి. అట్టి వారికే మోక్షప్రాప్తికి అర్హత లభిస్తుంది. ఈ అదృష్టాన్ని అరచేతిలో పెట్టి అందించేదే ఈ website ప్రయత్నం. ముందుగా ఒక విషయాన్ని గ్రహించాలి. ఏ గ్రంథమైనా మనకు పూర్తిగా అవగాహన కావాలంటే ఆ గ్రంధాన్ని గురించిన ప్రవచనములను శ్రద్ధతో, ప్రశాంతమైన మనస్సుతో, సూక్ష్మ బుద్ధితో ప్రతిరోజూ ఒక గంట చొప్పున ఆ గ్రంధం పూర్తి అయ్యేదాకా శ్రవణం చేయాలి. ఆ గ్రంధాన్ని విన్న తర్వాత ప్రతిరోజూ శ్రద్ధగా చదవాలి. ఆ గ్రంధాన్ని వింటూ, చదువుతూ ఉన్న రోజులలో మరొక గ్రంధాన్ని గురించిన ఆలోచన చేయకుండా ఈ గ్రంధాన్ని గురించే ఆలోచన, విచారణ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ జ్ఞానం మనకు జీర్ణమవుతుంది. ఒక చక్కని అవగాహన కుదురుతుంది. జన్మసార్ధక్యహేతువైన మోక్షాన్ని పొందాలుకున్నవారు ముఖ్యంగా ఏ గ్రంధాలను చదవాలి, అర్ధం చేసుకోవాలి ? అనే సందిగ్ధంలో ఉంటారు. మోక్షప్రాప్తికి ఆత్మజ్ఞానం అవసరం. ఆత్మజ్ఞానానికి ఉపనిషత్తుల అధ్యయనం తప్పనిసరి. ఐతే ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మజ్ఞానం అవగతం కావాలన్నా, ఆ ఆత్మజ్ఞానం అనుభవానికి రావాలన్నా భగవద్గీతను సంపూర్ణంగా, లోతైన అర్ధాలతో, లక్ష్యార్ధాన్ని గ్రహించాలి. ఈ భగవద్గీతను అర్ధం చేసుకోలేని వారికి ముందుగా తత్త్వబోధ వంటి ప్రకరణ గ్రంధాలు చక్కగా ఉపయోగపడతాయి. ఇలా కాకుండా ఏ గ్రంధం కనిపిస్తే ఆ గ్రంధాన్ని చదవటం, ఎవరు ఏం చెబుతుంటే వాటన్నింటిని వినటం, అన్నీ ఒకసారిగా కావాలనుకోవటం, లేదా తేలికగా మోక్షాన్ని అందిస్తామని చెప్పే కపట వర్తనులను నమ్మటం వల్ల 'మూరెడు ముందుకు బారెడు వెనక్కు' అన్న ట్లుగా అయిపోతుంది మన ప్రయాణం. ఇక చివరగా విజ్ఞప్తి. ఈ website ఇలాగే కొనసాగి మోక్షార్ధులకు మార్గదర్శనం చేయాలన్నా, ఈ అధ్బుత జ్ఞానం గ్రంధాలుగా ముద్రితమై అందరికీ ఉపయోగపడాలన్నా ఈ website ద్వారా / ప్రవచనముల ద్వారా ప్రయోజనం పొందినవారి ఆర్ధిక సహకారం తప్పనిసరి అని గ్రహించి మా ఈ ప్రయత్నంలో పాలు పంచుకోగలరని ఆశిస్తూ.... <<== From Out Side Of India to make contribution through your Credit Card / Debit Card / PayPal Account click on this Button Below are the details on how to send your Contribution, Please send an Email to care@srichalapathirao.com or please call +91 95388 58115/+91 80085 39770 if you made some contribution in terms of Financial Support OR Best Advice |
|
To Transfer the funds through online (net banking), you may use the following Account *** To help in various maintenance expenses of the website (Click to see few details)*** | |
Beneficiary Name : | Chalapathirao Devisetty |
Name of the Bank : | State Bank Of India |
Savings Account# : | 32910173766 |
Bank Branch name : | Chilakaluripet, Guntur Dt., Andhra Pradesh |
IFSC code : | SBIN0020507 |
Please note there will not be any tax exemptions applicable for your contributions | |
Those who are in USA, can contribute and get tax exemption | |
Beneficiary Name : | MOKSHA EDU FOUNDATION |
Address/City/State/Zip : | 1728 QUEENSGATE DR KELLER TX 76248 |
Name of the Bank : | WELLS FARGO |
Type of Account# : | Business |
Account# : | 1999472770 |
Routing Number : | 111900659 (Direct deposit) |
121000248 (Wire transfers) | |
Zelle : | edu@srichalapathirao.com |
Please note there will be tax exemptions applicable for your contributions | |
Our sincere thanks to those who gave timely advices and encouragement which helped to have this website into this shape. Big Thanks!