Sri Chalapathi Rao-Programs

1996 3 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము

ఇవి 1996వ సంవత్సరం జూన్ 2 వ తేది నుండి 9 వ తేది వరకు జరిగిన ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము మరియు ఆ సందర్భముగా జరిగిన సీతారామ కళ్యాణము; గురుదేవులను సత్కరిస్తున్న దృశ్యాలు.

1996 VTPS లో జరిగిన 4 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము

ఇవి 1996వ సంవత్సరం జూన్ 11 వ తేది నుండి 18 వ తేది వరకు VTPS, విజయవాడలో జరిగిన ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞ దృశ్యాలు.

1996 5 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము

ఇవి 1996వ సంవత్సరం జూలై 11 వ తేది నుండి సుబ్బయ్యతోట బ్రహ్మంగారి గుడి, చిలకలురిపేట లో ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞ దృశ్యాలు.

1996 వ్యాస పూర్ణిమ సందర్భముగా గురుపూజ

ఈ చిత్రాలు 1996వ సంవత్సరం జూలై 30 న 'వ్యాస పూర్ణిమ' సందర్భంగా జరిగిన గురుపూజోత్సవ దృశ్యాలు.

1996 రామకూరు యాత్ర

ఈ చిత్రాలు 1996వ సంవత్సరం ఆగస్ట్ 11 న 'రామకూరు యాత్ర' దృశ్యాలు.

1996 శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఈ చిత్రాలు 1996వ సంవత్సరం సెప్టెంబర్ 5 వ తేదీన 'శ్రీ కృష్ణ జన్మాష్టమి' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

1996 గురుదేవుల జన్మదినోత్సవం

ఇవి 1996వ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన 'గురుదేవుల జన్మదినోత్సవం' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

1996 7 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము

ఇవి 1996వ సంవత్సరం డిసెంబర్ 12 నుండి సుబ్బయ్యతోట, చిలకలురిపేట లో జరిగిన 'ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము' దృశ్యాలు.

1997 VTPS లో జరిగిన 10 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము

ఇవి 1997వ సంవత్సరం ఏప్రిల్ 2 నుండి VTPS, విజయవాడ లో జరిగిన 'ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము' దృశ్యాలు.

1997 15 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము మరియు గురుపూజ

ఇవి 1997వ సంవత్సరం జూలై 20 నుండి జరిగిన 'ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము' మరియు గురుపుజోత్సవ దృశ్యాలు.

1997 గురుపూజ

ఇవి 1997వ సంవత్సరం 'వ్యాస పూర్ణిమ' సందర్భంగా జరిగిన గురుపుజోత్సవ దృశ్యాలు.

1997 శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఈ చిత్రాలు 1997వ సంవత్సరం ఆగస్ట్ 25 వ తేదీన 'శ్రీ కృష్ణ జన్మాష్టమి' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

1998 108 హోమకుండాలతో అష్టోత్తర శతకుండాత్మక వాసుదేవ మహా యజ్ఞం

  Topic Media File Size Download Listen
1
వీడియో చూడడానికి డౌన్లోడ్ చేసుకోగలరు
Duration : -
Audio
Video
606MB
606MB
 - 

1998 గురుదేవుల జన్మదినోత్సవం

ఇవి 1998వ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన 'గురుదేవుల జన్మదినోత్సవం' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

1998 కార్తీక పౌర్ణమి సందర్భముగా గురుపూజ

ఇవి 1998వ సంవత్సరం నవంబర్ 3 వ తేదీన 'కార్తీక పౌర్ణమి' సందర్భంగా జరిగిన గురుపుజోత్సవ దృశ్యాలు.

1998 31 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము

ఇవి 1998వ సంవత్సరం నవంబర్ 21 వ తేదీ నుండి జరిగిన 'ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము' మరియు 'ఈశావాస్యోపనిషత్తు' గ్రంధావిష్కరణ దృశ్యాలు.

1998 'ఈశావాస్యోపనిషత్తు' గ్రంధావిష్కరణ

ఇవి 1998వ సంవత్సరం నవంబర్ 21 వ తేదీ నుండి జరిగిన 'ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము' మరియు 'ఈశావాస్యోపనిషత్తు' గ్రంధావిష్కరణ దృశ్యాలు

1998 దసరా వేడుకలు

ఇవి 1998వ సంవత్సరం 'దసరా వేడుకలు' జరుపుకుంటున్న దృశ్యాలు.

1999 శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఇవి 1999వ సంవత్సరం 'శ్రీ కృష్ణ జన్మాష్టమి' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

1999 నెల్లూరులో ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము

ఇవి 1999వ సంవత్సరం నెల్లూరులో జరిగిన 'ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞము' దృశ్యాలు.

1999 లో భగవద్గీత ప్రవచనం ముగింపు సందర్భముగా ఘన సన్మానం

1999 వ సంవత్సరం అక్టోబర్ 3 వ తేదీనలో భగవద్గీత ప్రవచనం ముగింపు సందర్భముగా VTPS, విజయవాడ లో గురుదేవులకు జరిగిన ఘన సన్మానం దృశ్యాలు.