Sri Chalapathi Rao-Guest Book

Guest Book

Post new message

(Your email id will not be Displayed in guest book)
 

Name *  
Email *  
Message *

  

 

Messages

View next page 1 2 3 4 5 > View all pages

#276 | 11-May-20, 19:09:14 | Ramu
 
గురువు గారికి నమస్కారం,

రామాయణం online ఆడియో,వీడియో files work చెయ్యట్లేదు. దయచేసి సరిచెయ్యగలరని ప్రార్థిస్తూ......
ramu.

#275 | 11-May-20, 0:06:36 | Sharan
 
గురువు గారితి పాదాభివందనం

#274 | 23-Apr-20, 5:55:37 | J.Nookaraju Yadav
 
Guruvugaru.Namskaram

#273 | 23-Apr-20, 5:52:40 | J.Nookaraju Yadav
 
Naku puranalulo kavali

#272 | 01-Apr-20, 20:55:23 | chandrasekhararao Thaty
 
I am interested in devotional

#271 | 22-Nov-19, 16:11:07 | Balasubrahmanyam
 
Sir, I would like to buy the Telugu Books/Audio/Video of Gurujee.

Reply written by care@srichalapathirao.com at 24-Nov-19, 12:14:01

Om Sri Gurubhyonamaha,

We had sent you mail with all details.
However you may also refer http://www.srichalapathirao.com/catalog
Always you may send mail to care@srichalapathirao.com

Thanks

#270 | 31-Oct-19, 17:42:09 | H SUDARSHAN RAO
 
Guru Geetha

#269 | 07-Oct-19, 18:44:26 | Ram Reddy Beeram
 
గురువు గారికి పాదాభివందనం,

గురువు గారు , గీత లో భగవానుడంటాడు, చేసేవాడిని నేనే, చేయించేవాడ్ని నేనే, నువ్వు నిమిత్తమాత్రుడవు అని. ఈ తోలుబొమ్మలాంటి శరీరాన్ని ఆడించేది అతనే అయినప్పుడు, ఈ సృష్టి లో చెడ్డవాళ్ళు, మంచివాళ్లు అని ఎందుకుంటున్నారు? అంటే చెడు కూడా భగవంతుడే చేయిస్తున్నాడా?
అలా కాక కర్మానుసారం జరుగుతుంది అనుకున్నా, మనిషి(మనిషే కానీ మరే ప్రాణే కానీ) పుట్టిన తొలినాళ్లలో ఐన ప్రవర్తన సరిగానే ఉండేదేమో కదా? అలాకాక చెడుగా ఉండేది అంటే అప్పుడు కూడా తాను చేయిస్తున్నట్టే కదా?
అన్ని చేసే వాడు అతనే అయినప్పుడు ఈ మంచి చెడులు, శిక్షలు ఏంటి?
దయచేసి నా అనుమానమును నివృత్తి చేయగలరని ప్రార్థిస్తూ.....

Ram Reddy
Hyderabad.

#268 | 21-Sep-19, 21:42:42 | kasturi siripurapu
 
చలపతి రావు గారికి నమస్కారములు.
మీరు పంపిన MP3 message విన్నాను. నేను తైత్రేయము, ముండకము అధ్యయనము చేసాను. చాందోగ్యము కూడా చూచాయగా తెలుసు. కనుక సృష్టి గురించి, మిధ్య గురించి .ప్రతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా కూడా తెలుసు. సృష్టి దృష్టి వాదము, దృష్టి సృష్టి వాదము తెలుసు. కనుక సృష్టి గురించి నాకేమి సందేహము లేదు. నా మనస్సులో నేను సృష్టి వున్నది (మిధ్యగా) అనేది ద్వైత వాదులను ఖండించటానికి లేదా సాధకులకు ఉపయోగ పడుతుంది,అఙాతవాదము జ్ఞానులకు లేదా సిద్ధ పురుషులకు అనుకొన్నాను. ఆ భావాన్ని స్థిరీకరించుకోటానికి ప్రశ్న వేసాను. మీరు కూడా అదే అభిప్రాయము వెలిబుచ్చారు కనుక సంతోషము. కృతజ్ఞతలు. దీనిని అభ్యుపగమవాదము అంటారని అని గుర్తు.

#267 | 15-Sep-19, 20:30:25 | kasturi siripurapu
 
నమస్తే.
బ్రహ్మ సూత్రములలో, వ్యాసులవారు జన్మాదిశ్య యతః అనే సూత్రము ప్రకారము సృష్టి ఎలా జరిగినది అని వివరించారు. అలానే చాలా శృతి వాక్యాలు ఈశ్వరునికి సృష్టికి కార్యకారణ సంబంధము తెలియచేయ బడినది. గౌడపాదాచార్యుల మాండూక్య కారికలలో అఙాతవాదము , అస్పర్స్య యోగము స్పష్టముగా వివరించారు. సృష్టి జరగలేదనుకోవాలా లేదా జరిగిందనుకోవాలా ? వ్యాసుడు, గౌడపాదులు , ఇద్దరు అద్వైతానికి మూల స్తంభములు. కనుక ఈ విరుద్ధ అభిప్రాయానికి సమాధానమేమిటి?
I hope this font will come properly. Whatever font I use it is coming as the same here. At my end there are no mistakes in the words.

Reply written by care@srichalapathirao.com at 21-Sep-19, 8:40:39

Om Sri Gurubhyonamaha,

Guruji has answered to your questions through voice. We have fwdéd the voice MP3 file to your mail ID.

Please go through and let us know if you have followup questions or any other clarifications needed on any other topic.

Thanks for valuable discussion

Regards

#266 | 12-Sep-19, 20:23:06 | Narasmhulu Kotte
 
ఓం శ్రీ గురుభొన్నమహ

మహానుభావుడైన తండ్రి సమానులైన గురుదేవులు పడపద్మాములకు

షాశ్టాంగా నమస్కారములు, గురుగారికి జన్మదిన శుభాకాంక్షలు

ఇట్లు,
ధరణి.

#265 | 12-Sep-19, 13:51:18 | suryanarayana korada
 
Guruvugariki na padabhivandanamulu.
Guruvugariki puttinaroju subhakanshmulu

#264 | 16-Jul-19, 21:38:21 | chandrika
 
sri guru purnima sandarbanga guru gari padabhivandanalu. Om sri gurubhyo namaha.

#263 | 16-Jul-19, 19:54:46 | Gangadharam
 
గురువుగారికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు. ఆ పరమాత్మ మీకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.

#262 | 05-Jun-19, 19:46:37 | CHANDRA SEKHAR KAKANI
 
Sir , I want to Order all books. please let me know how to order online

Reply written by care@srichalapathirao.com at 09-Jun-19, 12:27:59

Om Sri Gurubhyonamaha,

Please refer : http://www.srichalapathirao.com/catalog
Call us OR email us still need more details.

Thanks

#261 | 11-May-19, 11:04:01 | KV PRASAD
 
om gurudeva namahaa

Namaskaram

Reply written by care@srichalapathirao.com at 24-Aug-19, 14:48:42

Please listen #61 of this URL http://www.srichalapathirao.com/discourses?c... for Sadhana Chatushtayam.

Please listen http://www.srichalapathirao.com/discourses?c... for Sadhana Panchakam.

Chatushtayam & Panchakam - In the naming itself you must have noticed variation.

#260 | 17-Mar-19, 11:04:49 | VENKATA ANOOP SAMBARAJU
 
guruvu garu sadhana panchakam,sadhana chatustayam rendu okatena?

Reply written by care@srichalapathirao.com at 24-Aug-19, 14:49:23

Please listen #61 of this URL http://www.srichalapathirao.com/discourses?c... for Sadhana Chatushtayam.

Please listen http://www.srichalapathirao.com/discourses?c... for Sadhana Panchakam.

Chatushtayam & Panchakam - In the naming itself you must have noticed variation.

Regards
care@srichalapathirao.com

#259 | 13-Mar-19, 20:40:01 | Ashok
 
G your speech is very good

#258 | 09-Mar-19, 22:18:35 | Gangadharam
 
ఓం శ్రీ గురుభ్యోనమః.

గురువుగారికి ప్రణామములు. గురువు గారు మీ ప్రవచనాలు మరియు పుస్తకాలు నాలో చాలా భక్తిని మరియు జ్ఞానాన్ని పెంపొందించాయి. మీరు రాసిన కర్మ సిద్ధాంతం అనే గ్రంధం నా జీవితాన్ని మర్చివేసింది. నాకు మహాభారతం గురుంచి తెలుసుకోవాలని ఎప్పటినుంచో ఒక ఆశ. ఇప్పటివరకు భీష్మ పర్వం వరకు విన్నాను. కానీ ద్రోణ పర్వం కొన్ని సాంకేతిక కారణాల వల్ల వినడానికి అవడంలేదు. కొంచెం నా యందు మీ దయ ఉంచి మీ ప్రవచనాలు వినే భాగ్యం కల్పించమని కోరుచున్నాను.

Reply written by care@srichalapathirao.com at 12-Mar-19, 15:54:04

ఓం శ్రీ గురుభ్యోనమః

ద్రోణ, కర్ణ పర్వముల ప్రవచనములు CD/DVD రూపములో అందుబాటులో ఉన్నాయి.
http://www.srichalapathirao.com/catalog

గమనిక : ఇంకపై రాబోయే కొత్త ప్రవచనములు CD/DVD/Pendrive/ExternalHDD రూపములలో అందుబాటులో ఉంచగలము.

Due to some technical issues & cost cutting plans - we are unable to add more storage to our website.

#257 | 17-Feb-19, 18:41:55 | I PRAMOD REDDY
 
గురువు గారికి నమస్కారము
I have listened శివ purana. Staying in kashi for 9 days inside pancha krosi leads to permanent మోక్ష in this birth according to kashi kandam. Is it not true?
Atma sakshatkara is one and only solution for permanent మోక్ష? Is it so?
Please clarify my doubt. Thank you very much.

Reply written by care@srichalapathirao.com at 19-Feb-19, 21:09:38

Om Sri Gurubhyonamaha,

తీవ్ర ముముక్షువులు సద్గురు సమక్షంలో సందేహాలను నివృత్తి చేసుకోగలరు.
గురుదేవులను కలుసుకోవలనుకుంటే సంప్రదించడానికి తగిన వివరములు మీకు ఈమెయిల్ ద్వారా తెలియపరచడం జరిగింది.

For Web visitors : We recommend to refer the following small topics from below URL :
below small topics from the URL : http://www.srichalapathirao.com/discourses?c... to get better understanding Moksha.

162: Mukti Types - Saalokya, Saarupya, Saameepya, Saayudhya
252: Mukti : Saalokya, Saarupya, Saameepya, Saayudhya; Krama Mukti, Jeevanmukti/SadyoMukti, Videha Mukti Meaning ?
2: moksham ante yemiti ? Mokshaanni andukovadam yela ?
196: Mokshaaniki Arhatalu
238: Moksham - Salvation


View next page 1 2 3 4 5 > View all pages